Recetas con sazón

Mostrando: 1 - 1 de 1 RESULTADOS
freidora

ఇంత Easyగా Bread Pizza ఎప్పుడైనా చేశారా? 😍 | Air Fryer Recipe #viral #trending #breadpizza #snacks

🍕 Pizza తినాలని అనిపిస్తే… బయట నుంచి Order చేయాల్సిన అవసరం లేదు! 😍 ఈరోజు మా Air Fryer లో చాలా Easyగా, Crispy & Cheesy Bread Pizza తయారు చేశాం. Bread మీద Pizza Sauce, fresh vegetables, herbs & lots of cheese వేసి Air Fryerలో Cook చేస్తే… చూడటానికి Pizza లాగే, తినడానికి Super Tastyగా వచ్చింది! 🤤 ఈ Recipe ముఖ్యంగా Kidsకి చాలా నచ్చుతుంది …