

😍 ఈరోజు మన వంటింట్లో స్పెషల్గా రుచికరమైన Egg Endu Chapala Curry తయారు చేసుకున్నాం! 🍳 Cooking Process: 1. ముందుగా గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
4. తర్వాత ఉల్లిపాయలు వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించాలి.
5. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, టమాటాలు, పసుపు వేసి మూత పెట్టాలి.
6. ఈలోపు ఎండు చేపలను శుభ్రంగా కడిగి, చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. ఉడికించిన గుడ్లను పొట్టు తీసి సిద్ధం చేసుకోవాలి.
7. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఎండు చేపలు వేసి బాగా కలపాలి.
8. చింతపండు గుజ్జు వేసి మూత పెట్టి ఉడికించాలి.
9. చివరగా ఉడికించిన గుడ్లు వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. 😋 అంతే! వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోయే Egg Endu Chapala Curry రెడీ! ❤️ మీకు ఈరోజు మన వంట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. Like 👍 Share ❤️ Subscribe 🔔 to Too_of_us 🎧 Enjoy the natural cooking sounds – No dialogue, only ASMR! #EggEnduChapalaCurry #EggCurry #EnduChapala #TeluguCooking #CookingASMR #VillageCooking #TraditionalCooking #TeluguRecipes #TooOfUs #tastekitchen #cookin #socialcooking #weekendcook #mycook