ఆలూ ఫ్రై కావలసిన పదార్థాలు | Ingredients List
బంగాళదుంపలు (Potatoes) – ½ kg
నూనె (Oil) – 2 టేబుల్ స్పూన్లు
పచ్చిపప్పు (Chana Dal) – 1 టేబుల్ స్పూన్
మినప్పప్పు (Urad Dal) – ½ టేబుల్ స్పూన్
ఆవాలు (Mustard Seeds) – ¼ టేబుల్ స్పూన్
జీలకర్ర (Cumin Seeds) – ¼ టేబుల్ స్పూన్
కరివేపాకు (Curry Leaves) – 2 రెబ్బలు
ఉల్లిపాయ (Onion) – 50 గ్రాములు
పచ్చిమిర్చి (Green Chillies) – 4–5
అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger Garlic Paste) – ½ టేబుల్ స్పూన్
పసుపు (Turmeric Powder) – ½ టీ స్పూన్
ఉప్పు (Salt) – 1 టేబుల్ స్పూన్
కారం (Red Chilli Powder) – 1 టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి పొడి (Desiccated Coconut Powder) – 2 టేబుల్ స్పూన్లు
గరం మసాలా (Garam Masala) – ½ టేబుల్ స్పూన్
కొత్తిమీర (Coriander Leaves) – కొద్దిగా (For Garnishing) నమస్తే అండి! 🙏
ఈరోజు మనం లంచ్ బాక్స్‌లోకి చాలా సింపుల్‌గా, తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై తయారు చేసుకుందాం. 😋
బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఎండు కొబ్బరి పొడితో చేసే ఈ సింపుల్ ఆలూ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి, లంచ్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది.
ఈజీగా తయారయ్యే ఈ టేస్టీ ఆలూ ఫ్రై రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి. మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️
ధన్యవాదాలు! 🙏
aloo fry recipe, potato fry recipe, aloo fry recipe in telugu, potato fry in telugu, आलू फ्राई, ఆలూ ఫ్రై, ఆలూ ఫ్రై రెసిపీ, బంగాళదుంప ఫ్రై, lunch box recipes, lunch box recipes in telugu, easy potato fry, crispy aloo fry, simple aloo fry, Telugu recipes, Andhra style potato fry, potato curry, easy lunch recipes, quick recipes in telugu, home cooking, Mee Chef #AlooFry #PotatoFry #AlooFryRecipe #TeluguRecipes #LunchBoxRecipes #ఆలూఫ్రై #బంగాళదుంపఫ్రై #AndhraRecipes #EasyRecipes #MeeChef